AP weather update: Two more days rains in andhra pradesh due to Depression.
#Rains
#Weather
#HeavyRains
#BayofBengal
#RainsInAP
#RainsInTelangana
#Floods
#Cyclone
#Telangana
#AndhraPradesh

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చెరువులు నిండు కుండలాను తలపిస్తుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీటితో నదులు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. ఏపీ కంటే తెలంగాణలోనే భారీ వర్షాలు కురవగా, రానున్న రోజుల్లో ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.